పిడుగుల హెచ్చ‌రిక‌

*శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని అన్ని మండలాల్లో పిడుగుల వర్షం కురుస్తుంది జాగ్రత*

*రాగ‌ల 40 నిమిషాల్లో ఈ రెండు జిల్లాలలోని   పలు  ప్రాంతాల్లో పిడుగులు ప‌డ‌నున్నాయి*

*ఈ ప్రాంత ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల్లో త‌ల‌దాచుకోవాలి*
*బ‌య‌ట ప్రాంతాల్లో సంచ‌రించ‌రాదు. చెట్ల కింద ఉండ‌టం ప్ర‌మాద‌క‌రం*

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?