యురేనియం కర్మాగారం కార్యకలాపాలవల్ల తాగునీరు కలుషితం

కడపజిల్లా వేముల మండలంలో యురేనియం కర్మాగారం కార్యకలాపాలవల్ల తాగునీరు కలుషితం అవుతుందన్న ప్రజల అభ్యంతరాలపై సీఎం దృష్టి

విశ్వసనీయత ఉన్న ఏజెన్సీతో తాగునీటి పరీక్షలు చేయించాలన్న సీఎం

ఆ నివేదిక వచ్చాక మిగతా విషయాలు చర్చిద్దామన్న సీఎం

యురేనియం కంపెనీ అధికారులు, సబంధిత ప్రజలు, కడప ఎంపీతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఈ సమావేశంలో తాను కూడా పాల్గొంటానన్న సీఎం.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?