రాష్ట్రం కోసం మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు
విశాఖ...
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి కామెంట్స్...
కార్పొరేట్ విద్య వ్యవస్థను పూర్తిగా నిషేదించాలి
రెండు రాష్ట్రాల్లోనూ కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులు చట్ట సభల్లో ప్రతినిధులుగా వుండడం దురదృష్టం
ఉచిత ఇసుక ఎత్తి వేసే ఆలోచన తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకుని పునరాలోచించాలి.
జిల్లా విభజన నేపథ్యంలో త్వరగా ఆ ప్రక్రియ వేగవంతం చేయాలి.
తెలంగాణ , ఆంధ్ర సత్సంబంధాలు దిశగా వేసిన అడుగులను అభినందిస్తున్నాము.
రాష్ట్రం కోసం మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు .
మోదీ-జగన్ సమావేశం లో అద్భుతమైన అంశాలు చర్చకు వచ్చాయి .
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి కొద్దీ రోజులు కూడా కాలేదు అప్పుడే విమర్శలు చేస్తున్నారు .
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని కాంగ్రెస్ వామపక్షలు ఉసి గొల్పుతున్నారు
Comments
Post a Comment