ప్రజావేదిక పై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటర్ లో ట్వీట్
అమరావతి
టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు..?
అవి ఇళ్లు లేని పేదలు కట్టుకున్నవి కాదు
వ్యవస్థల్ని మేనేజ్ చేసి పెద్దోళ్లు నిర్మించుకున్నవి
నదీ గర్భాన్ని పూడ్చికట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
ఇన్నాళ్లు చట్టాల కళ్లుగప్పారు , ఇకపై సాధ్యం కాదు.
Comments
Post a Comment