పూర్ణమార్కేట్ లో వర్షానికి పొంగుతున్న కాలువ
విశాఖపట్నం
పూర్ణమార్కేట్ లో వర్షానికి పొంగుతున్న కాలువ వరదలతో చిరు వ్యాపారస్తులకు తప్పని ఇక్కట్లు..
కొద్దిపాటి వర్షానికి పూర్ణమార్కేట్ ఏరియా లో కాలువలు పొంగి చిరువ్యారుస్తులకు అధిక నష్టాన్ని చేకూరుస్తున్నాయి...
గతంలో ఈ కాలువాల పరిస్థితిని జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన వాళ్ళు చేసే పనులు అంతత మాత్రంగా ఉన్నాయని.. ఈ పరిస్థితి వల్ల వ్యాపారస్తులకే కాకుండా రోడ్డులపై నడిచే ప్రజలకు వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఇప్పుడైన ఉన్నతాధికారులు ఈ స్థితిని పట్టించుకోవలని స్థానికులు కోరుతున్నారు...
Comments
Post a Comment