సీఎం చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి
మంగళగిరి లో నారా లోకేష్
-సీఎం చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి
-ఏపీలో బీహార్ తరహా పాలన నడుస్తోంది
-టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు
-టీడీపీకి మెజార్టీ వచ్చిన గ్రామాల్లో గోడలు కడుతున్నారు.ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు
-ఇప్పటి వరకు ఆరుగురు టీడీపీ కార్యకర్తలను హత్య చేసారు
-130 కార్యకర్తల పై దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేసారు
-మేము సంయమనంతో ఉన్నాం.అయినా కావాలని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు
-హత్యలపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తాం
-తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేదు
-కార్యకర్తలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది
-రాజకీయ హత్యలు జరుగుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు ?
-రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయి
-2004 లో వైయస్ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా ఇలానే టిడిపి కార్యకర్తలను హత్య చేసారు
-తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకొం, పార్టీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటుంది
Comments
Post a Comment