చెట్టు కొమ్మ విరిగి విద్యార్థి పై పడి విద్యార్థి మృతి

గుంటూరు : పాఠశాలలోని చెట్టు కొమ్మ విరిగి విద్యార్థి పై పడటంతో విద్యార్థి మృతి చెందిన ఘటన బుధవారం తెనాలి లో చోటు చేసుకుంది.

తెనాలి మారీసుపేట మఠం బజారులోని మున్సిపల్‌ ఎలిమెంటరీ పాఠశాలలో పెద్ద చెట్టు కొమ్మ విరిగి, అక్కడున్న విద్యార్ది వై.సందీప్‌ (6) పై పడటంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనలో మరో బాలుడికి గాయాలయ్యాయి.
.
గాయాలైన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?