వడదెబ్బకు బిహార్ ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు.
బీహార్
వడదెబ్బకు బిహార్ ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు వేడి గాలుల కారణంగా బిహార్‌లో గత రెండురోజుల వ్యవధిలో 70 మంది ప్రాణాలు కోల్పోయారు.
శనివారం ఒక్కరోజే 40 మంది మృత్యువాత పడ్డారు.
Comments
Post a Comment