విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీగా ఏర్పాటు చేసిన జగన్నాథ రథయాత్ర....

విజయవాడ

జగన్నాథ రథయాత్ర కి విచ్చేసిన దేవదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు....

ప్రజా శాంతి కోసం మొట్టమొదటిసారిగా విజయవాడలో జగన్నాథ రథయాత్ర...

దైవత్వానికి మారుపేరు మా ప్రభుత్వం గత ప్రభుత్వం దేవాలయాలను కూల్చివేసింది.

ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేసిన జగన్ మోహన్ రెడ్డి..

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు రావాల్సి ఉంది, వారు రాలేక మమ్మల్ని పంపించారు అంటున్న వెల్లంపల్లి...

ఈ జగన్నాథుని రథయాత్ర ధర్నా  చౌక్ నుండి ప్రారంభమై బెంజిసర్కిల్ ఎస్ ఎస్ కన్వెన్షన్  వరకు కొనసాగుతుంది..

ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?