చంద్రబాబు నివాసం లో ముగిసిన టిడిపి నేతలు భేటీ
అమరావతి..
గంటా శ్రీనివాసరావు,టీడీపీ ఎమ్మెల్యే
రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి
దాడులపై రేపు డీజీపీ ని కలుస్తాము
ప్రజావేదిక ను కూల్చివేయడం సరైంది కాదు
అర్ధరాత్రి ప్రజావేదిక ను కూల్చారు
కాపు నేతలు ఈ సమావేశానికి ఎందుకు రాలేదో నాకు తెలియదు
Comments
Post a Comment