హైదరాబాద్ లో అర్ధరాత్రి హై డ్రామా.
హైదరాబాద్ లో అర్ధరాత్రి హై డ్రామా.
బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ పై చేయి చేసుకున్న పోలీసులు.
జుమెరాత్ బజార్ లో ఒక విగ్రహం ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదం
రాణి అవంతి భాయ్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని అడ్డుకున్న స్థానిక పోలీసులు.
దీంతో ఒక్కసారిగా చోటుచేసుకున్న ఉద్రిక్తత.
పోలీసుల దాడిలో గాయ పడ్డ రాజసింగ్
ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స..
Comments
Post a Comment