విజయ్ మాల్యా ఓవల్ మైదానంలో ప్రత్యక్షమయ్యాడు

లండన్ :

భారత బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్ కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఓవల్ మైదానంలో ప్రత్యక్షమయ్యాడు.

వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ను చూసేందుకు ఓవల్ స్టేడియానికి వచ్చాడు మాల్యా.

ఈ సందర్భంగా మీడియా విజయ్ మాల్యాను పలుకరించింది.

నేను క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు మాల్యా.

మోసం, మనీ లాండరింగ్, ఫెమా చట్టం ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న లికర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?