_టుడే న్యూస్ అప్డేట్స్_
_👉-లోక్ సభ లో రెండో రోజు ఎంపీల ప్రమాణ స్వీకారం.._
_👉-సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం.._
_👉-తెలంగాణ కేబినెట్ భేటీ.._
_👉-ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.._
_👉-ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.._
_👉-ఇవాళ అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై సీఎం వైఎస్ జగన్ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు.._
_👉-ఈనెల 20 నుంచి సెప్టెంబర్ 4 నాటికి అన్ని రకాల ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.._
_👉-వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో- ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.._
Comments
Post a Comment