అన్నవరం బిసి కాలనీలో విషాదం నెలకొంది.

తూర్పు గోదావరి

ఇంట్లో తల్లి ఇద్దరి కుమారులతో సహా అనుమానాస్పదస్థితిలో  మృతి..

తల్లి సుష్మ రాజలక్మీ(25), సాత్విక్(5), దీప్ (1) లు ముగ్గురు మృతి.

అత్తింటివారే చంపారంటూ మృతురాలి బంధువుల ఆరోపణ..

ఆమె భర్త రమేష్,అత్తమామలను అదుపులోకితీసుకొని విచారిస్తున్నారు అన్నవరం పోలీసులు.

ఇరువురికి పెళ్లి అయ్యి ఆరు సంవత్సరాలు అవుతుంది.

కుటుంబ కలహాల కారణంగానే ఈ సంఘటన జరిగిందని  అనుమానిస్తున్న పోలీసులు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?