ట్రాక్టర్ కారు ఢీ ముగ్గురికి గాయాలు.
కర్నూలు జిల్లా:- నంద్యాల సమీపంలోని దీబగుంట్ల అయ్యలూరు మధ్యలో మట్టి ట్రాక్టర్ ను ఢీకొన్న ఇన్నోవా కారు.
కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు. ట్రాక్టర్ డ్రైవర్ కు గాయాలు.
ప్రమాదానికి గల కారణం ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే అని తెలుస్తుంది.
ఇన్నోవా లో గాయపడిన వారిది హైదరాబాద్ వాసులు గా గుర్తింపు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
Comments
Post a Comment