నగరంలో వాతావరణం చల్లబడ్డది

హైదరాబాద్ :

నగరంలో వాతావరణం చల్లబడ్డది. ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఈఎస్ఐ, ఎస్సార్ నగర్, మోతీనగర్ , సనత్ నగర్ , మియాపూర్ , కేపీహెచ్ బీ, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, బోరబండ, మల్కాజిగిరి, నేరెడ్ మెట్, పంజాగుట్ట, మైత్రివనం, అమీర్ పేట్ జీడిమెట్ల, సూరారం, ఖైరతాబాద్, బోయిన్ పల్లి, మారేడ్ పల్లి, ప్యాట్నీ సెంటర్, బంజారాహిల్స్, కుషాయిగూడ, తార్నాక, శేరిలింగంపల్లి, చందానగర్, గచ్చిబౌలీ, నాగారం, దమ్మాయిగూడ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది.

ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతూ..వర్షం కారణంగా తలెత్తే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉందన్నారు.

సమస్యలపై స్పందించేందుకు జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు సిద్దం చేశామన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?