పాత కక్షలతో వ్యక్తిపై దాడి

నెల్లూరు జిల్లా :- పాత కక్షలతో వ్యక్తిపై దాడి చేసిన ఘటన సోమవారం నెల్లూరు జిల్లా కట్టుబడిపల్లిలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం దేవరవేమురు పంచాయతీ వయా కట్టుబడిపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి నారాయణ అనే వ్యక్తి పై, అదే గ్రామానికి చెందిన మల్లికార్జున్‌ పాత కక్షలతో దాడి చేశాడు. నారాయణకు తీవ్ర గాయాలవ్వగా బట్టలంతా రక్తంలో తడిసిపోవడంతో. గమనించిన స్థానికులు వెంటనే నారాయణను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?