నవులూరు రైల్వే గేట్ సమీపంలో పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

గుంటూరు జిల్లా

మంగళగిరి మండలం నవులూరు రైల్వే గేట్ సమీపంలో పట్టాలపై  గుర్తుతెలియని వ్యక్తి  మృతదేహం

రెండు ముక్కలుగా  మృతదేహం.

చొక్కా ధరించి ఉన్న వ్యక్తికి కనీసం లుంగీగానీ, ఫ్యాయింట్ గానీ లేకపోవడంతో పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్న స్థానికులు.

తెల్లవారుజామున ప్రమాదం జరిగినా ఇంకా స్పందించని రైల్వే పోలీసులు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?