ఇసుకను తరలిస్తున్న టిప్పర్, లారీలను పట్టుకున్న పోలీసులు.

కృష్ణాజిల్లా: చందర్లపాడు( మం) కాసరబాద గ్రామం వద్ద కృష్ణానది నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న  8 టిప్పర్ లారీలను పట్టుకున్న చందర్లపాడు పోలీసులు. స్టేషన్ కి తరలింపు

ప్రభుత్వ  నిబంధనలు ప్రకారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు  అనుమతి 
అర్ధరాత్రి ఇసుక ను ఇతర ప్రాంతాల రవాణా చేయటం  వెనుక మర్మం  ఏమిటో  

సమగ్ర విచారణ జరపాలని చందర్లపాడు  ప్రజలు కోరుకుంటున్నారు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?