ఇవాళ రెండో రోజు ఏపీ అసెంబ్లి సమావేశాలు జరగనున్నాయి.

అమరావతి :

ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది.

నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శాసన సభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నారు.

ఉదయం 11 గంటలకు స్పీకర్‌ ఎన్నిక జరగనుంది.

స్పీకర్‌ ఎన్నిక అనంతరం సభ వాయిదా పడనుంది.

తొలి రోజు శాసనసభలో   సీఎం, విపక్ష నేతతో పాటు ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, శాసన సభ సభ్యులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు వీరితో ప్రమాణం చేయించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?