వర్షాలకు ఇద్దరు మృతి.
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు మృత్యువాత పడ్డారు.
హైదరాబాద్లో కరెంట్ షాక్ తో ఓ వ్యక్తి
మృతి చెందగా, యాదాద్రి జిల్లాలోని మల్లపురంలో
ఈదురుగాలులకు తాటిచెట్టు నేలకూలడంతో ఓ గీత
కార్మికుడు మృతి.
అటు నగరంలో కురిసిన
భారీ వర్షం కారణంగా రహదారులు జలమయం అయ్యాయి.
ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. బెల్లంపల్లి నియోజకవర్గం లో భారీ వర్షం
దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో
వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు...
Comments
Post a Comment