శుక్రవారం సాయంత్రం భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది.

హైదరాబాద్

వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దీంతో అనేక మంది మెట్రో రైళ్లను ఆశ్రయించారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న సినీ హీరో నితిన్ కూడా మెట్రో రైల్ ఎక్కాడు.

ట్రాపిక్ రద్దీ కారణంగా తాను మెట్రోను ఆశ్రయించానని ట్వీట్ చేశాడు.

మెట్రో ప్రయాణం బాగుందని తన అనుభవాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నాడు నితిన్.

వర్షం కారణంగా హైటెక్‌సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి తదితర మెట్రో స్టేషన్లలో ఉహించని రద్దీ పెరిగింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?