ప్రస్తుత కేబినెట్‌లో చోటు దక్కించుకున్న పలువురు మంత్రులు

అమరావతి:

ప్రస్తుత కేబినెట్‌లో చోటు దక్కించుకున్న పలువురు మంత్రులు నేడు (గురువారం) సచివాలయ చాంబర్లలోకి ప్రవేశించనున్నారు.

వారికి కేటాయించిన బ్లాకుల్లోకి ప్రవేశించిన తర్వాత మంత్రులు పేర్నినాని, పుష్పశ్రీవాణి, సురేష్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

అనంతరం విద్యా శాఖ మంత్రి సురేష్ ఉపాధ్యాయుల ప్రమోషన్లపై తొలి సంతకం చేయనున్నారు.

ఈ మేరకు సచివాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?