కాలువ శ్రీనివాసులు మాజీ మంత్రి కామెంట్స్
అమరావతి...
కాలువ శ్రీనివాసులు మాజీ మంత్రి కామెంట్స్
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు నేతల పై జరుగుతున్న దాడులను హత్యలను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు...
పార్టీ నేతలు ఎమ్మెల్యేలతో ముగిసిన చంద్రబాబు సమావేశం
టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ఉద్దేశ పూర్వకంగానే జరుగుతున్నాయి
ఈ విషయాన్న డిజిపి ని కలసి పిర్యాదు చేయాలని బావిస్తున్నాం
ప్రజా వేదిక కూల్చివేత అనేది ఎవరిపైన జగన్ కక్ష తీర్చుకుంటున్నారు అది ప్రజల సోమవముతో నిర్మించిన వేదిక..
జగన్ బయపట్టేరితిలో పాలన చేయాలని చూస్తున్నాడు.
కక్షపూరితంగా నే ప్రజా వేదిక ను కొలుస్తున్నారు
ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమావేశాలు నిర్వహిస్తాం
ప్రజలను చైతన్య పరిచి జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత పాలన తెలియచేస్తాం..
Comments
Post a Comment