కేంద్ర రైల్యే, వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి రాక

తిరుపతి, జూన్ 12:  కేంద్ర రైల్యే, వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్  కుటుంబసభ్యులతో శుక్రవారం  తిరుమల శ్రీవారిని దర్శించుకొనున్నారని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్తా ఒకప్రకటనలో తెలిపారు.

ఈ నెల 13 న సాయంత్రం ముంబై నుండి స్పైస్ జెట్ విమానంలో బయలుదేరి సా.5.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని తిరుమల వెళ్ళి బస చేస్తారని తెలిపారు.

ఈ నెల 14 న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి ఉదయం 10.50 గంటలకు/మ.1.50 గంటలకు గాని  హైదరాబాదు తిరుగు ప్రయనమవుతారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?