యూపీఏ ఛైర్​పర్సన్ సోనియా గాంధీ లోక్​సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ

యూపీఏ ఛైర్​పర్సన్ సోనియా గాంధీ లోక్​సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

రెండోరోజు పార్లమెంటు సమావేశాల్లో హిందీలో ప్రమాణం చేసిన ఆమెకు పలువురు భాజపా నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్​ నేతలు ఉత్సాహంతో బల్లలు చరిచారు. సోనియా ప్రమాణం చేసే దృశ్యాలను ఆమె తనయుడు, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ చరవాణిలో చిత్రీకరించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?