మహా సంకల్పం నెరవేరబోతోంది.

మహా సంకల్పం నెరవేరబోతోంది. మహత్తర ఘట్టానికి వేళైంది.

పంట చేలల్లో గోదావరి నీళ్లు ఉరకలెత్తే సమయం ఆసన్నమైంది.

తెలంగాణ తలమానికమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది.

మరి కాసేపట్లో... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?