కమ్మనమోలు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం.

కృష్ణాజిల్లా అవనిగడ్డ

నాగాయలంక మండలం కమ్మనమోలు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం.

ఇప్పటికే ఆరు ఇళ్లు దగ్ధం ఓవ్యక్తి సజీవదహనం అయినట్లు ప్రాధమిక సమాచారం..

అవనిగడ్డ అగ్నిమాపక దళం అందుబాటులో లేకపోవడంతో దాదాపు 50 కిలోమీటర్ల దూరంగా ఉన్న మొవ్వ కేంద్రం నుంచి వచ్చిన అగ్నిమాపక కేంద్రం..

ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి లంకె గోపాలస్వామి (65) గా గుర్తింపు..

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?