ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో ప్రత్యేక స్పెషల్‌ సమ్మర్‌ సేల్‌ ను ప్రకటించింద

దేశవాళీ లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో ప్రత్యేక స్పెషల్‌ సమ్మర్‌ సేల్‌ ను ప్రకటించింది. ఇందులో భాగంగా కేవలం రూ. 999కే విమాన ప్రయాణ టికెట్ ను అందిస్తున్నామని, ఈ నెల 14 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ మూడు రోజుల్లో టికెట్లను కొనుగోలు చేసేవారు, జూన్‌ 16 నుంచి సెప్టెంబర్‌ 28 ప్రయాణపు తేదీలను నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. ఇక ఇంటర్నేషనల్ ట్రావెల్ విషయానికి వస్తే, ప్రారంభ టికెట్‌ ధర రూ. 3,499 నుంచి మొదలవుతుందని ఇండిగో పేర్కొంది. జూన్ లో తాము ఇచ్చిన ఆఫర్ కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించిందని ఈ సందర్భంగా సంస్థ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విలియం బౌల్టర్‌  వెల్లడించారు. అందువల్లే మరో ఆఫర్ ను ప్రయాణికులకు అందించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?