తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది.
వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి.
వైకుంఠం వెలుపల సైతం క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.
వేంకటేశ్వరస్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది.
స్వామివారిని నిన్న 83,840 మంది భక్తులు దర్శించుకున్నారు
Comments
Post a Comment