హీరో వరుణ్ తేజ్ కు తప్పిన ప్రమాదం
వనపర్తి జిల్లా:- కొత్తకోట మండలం జాతీయ రహదారి 44 పై. రాణిపేట దగ్గర ఇండిక కారును ఢీకొన్న హీరో వరుణ్ తేజ్ ఆడి కారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో, హీరో వరుణ్ తేజ్ కు తప్పిన ప్రమాదం. ఇండిక కారులో ఉన్న ముగ్గురికి సల్ప గాయాలు. ఆసుపత్రికి తరలింపు. మరో కారులో బెంగళూరు వెళ్లిన హీరో వరుణ్ తేజ్...
Comments
Post a Comment