బీజేపీ ఆఫీస్ కి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్

ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యానికి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ వ‌చ్చింది.

హెడ్‌క్వార్ట‌ర్స్‌లో ఉన్న కంట్రోల్ రూమ్‌కు ఆ కాల్ వ‌చ్చింది. అది న‌కిలీ ఫోన్‌కాల్ అని పోలీసులు గుర్తించారు.

ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

క‌ర్నాట‌క‌లోని మైసూర్ నుంచి బీజేపీ ఆఫీసుకు ఫోన్ వ‌చ్చిన‌ట్లు గుర్తించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?