పిడుగుల హెచ్చరిక
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని అన్ని మండలాల్లో పిడుగుల వర్షం కురుస్తుంది జాగ్రత
రాగల 40 నిమిషాల్లో ఈ రెండు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడనున్నాయి
విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెనుగాలులతో కూడిన వర్షం, పిడుగులు పడనున్నాయు
ఈ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలి
బయట ప్రాంతాల్లో సంచరించరాదు. చెట్ల కింద ఉండటం ప్రమాదకరం
Comments
Post a Comment