ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన పొస్కో స్టీల్ ప్లాంట్ సియివో..
ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పేందుకు కొరియన్ స్టీల్ కంపెనీ పోస్కో ఆసక్తి కనబరుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ కంపెనీ సీఈవో బాంగ్ గిల్ హో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయి తమ అభిప్రాయాన్ని తెలిపారు.
పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రితో చర్చించారు.
Comments
Post a Comment