చీపురుపల్లి పోలీసుల అదుపులో నకిలీ ఎస్ఐ.
చీపురుపల్లి పోలీసుల అదుపులో నకిలీ ఎస్ఐ.
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూళ్లు
డీజీపీ పేరుతో నకిలీ ఉత్తర్వులు ఇవ్వడంతో బాధితుల ఫిర్యాదు
ప.గో.జిల్లా
భీమవరం two టౌన్ లో కేసు నమోదు.
హోమ్ గార్డులు ఇప్పిస్తానని ముగ్గురు నుంచి 90 వేలు వసూలు
నిందితుడు చీపురుపల్లి మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన బంకపల్లి ప్రసాద్ అలియాస్ ప్రశాంత్ గా గురించిన పోలీసులు.
Comments
Post a Comment