రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
అమరావతి:
కొత్త ప్రభుత్వంలో మొదటి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి..
ఐదురోజులపాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు...
రేపు ఉదయం 11.05 నిమిషాలకు ప్రారంభం కానున్న సమావేశాలు...
రేపు ఎమ్యెల్యే ల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్న ప్రొటెం స్పీకర్ అప్పల నాయుడు..
ఎల్లుండి స్పీకర్ గా తమ్మినేని సీతారాం ను అధికారికంగా ఎన్నుకొనున్న శాసన సభ...
ఈ నెల 14న ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్...
ఈ నెల 15,16 తేదీల్లో సభకు సెలవు..
ఈ నెల 17,18 న జరగనున్న అసెంబ్లీ..
ఈ నెల 18 తో ముగియనున్న సమావేశాలు...
Comments
Post a Comment