పెడన జాతీయ రహదారి పై టిప్పర్ బైక్ ని ఢీ
మచిలీపట్నం పెడన జాతీయ రహదారి పై టిప్పర్ బైక్ ని ఢీ
కృష్ణాజిల్లా మచిలీపట్నం : ద్విచక్ర వాహనంపై వెళుతున్న భార్యభర్తలను ఢీకొట్టిన టిప్పర్
భార్య ధనలక్ష్మి అక్కడిక్కడే మృతి
భర్త సుబ్బారావు పరిస్థితి విషమం
మెరుగైన చికిత్సకై విజయవాడ తరలింపు
మచిలీపట్నం-పెడన రహదారిలో హుస్సేన్ పాలెం దగ్గర ఘటన
భార్య భర్తలు పెడనకు చెందిన వారుగా గుర్తింపు
మచిలీపట్నం నుండి పెడన వెళుతుండగా ఘటన.
Comments
Post a Comment