మహేంద్రఘర్ జిల్లాలోని నైవాజ్ నగర్ గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంద

హర్యానా

మహేంద్రఘర్ జిల్లాలోని నైవాజ్ నగర్ గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది.

ఓ కోడలు తన అత్తను తీవ్రంగా చితకబాదింది. ఈ దృశ్యాలను అక్కడున్న ఓ అమ్మాయి.. తన సెల్‌ఫోన్‌లో బంధించి వైరల్ చేసింది.

దీంతో ఆ వీడియో పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేశారు.

నైవాజ్ నగర్‌కు చేరుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం కోడలు పరారీలో ఉంది. పరారీలో ఉన్న కోడలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?