గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని ఈదురుగాలులు చుట్టేశాయి.
హైదరాబాద్:
ఆరేబియా సముద్రంలో పుట్టిన వాయు తుఫాన్.. గుజరాత్ తీరం దిశగా వెళ్తోంది.
దీంతో ఇవాళ గిర్ జిల్లాలో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని బలమైన గాలులు తాకాయి.
ఆ ఈదురుగాలుల తాకిడికి భారీ ఎత్తున దుమ్ము చెలరేగింది. ఆలయ పరిసరాలన్నీ ధూళితో నిండుకుపోయాయి.
ప్రస్తుతం గుజరాత్ తీరం వెంట గంటకు 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
Comments
Post a Comment