ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య పిసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య పిసి
అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణ పాయింట్స్
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పుభివృద్ధికి సాగు నీటి సంఘాలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నాం
ఆంధ్ర,తెలంగాణాల కొన్ని జల వివాదాలు ఉన్నాయి
రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యి వివాదాలు పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయం
బ్రిజేష్ కుమార్ తుది తీర్పు రాకముందే ఆంధ్ర ,తెలంగాణ లో సుప్రీం కోర్టులో కేస్ వేశారు
దీని వలన ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోలేకపోతున్నాం
విభజన చట్టం ప్రకారం కృష్ణా నదికి సంబంధించి కృష్ణ రివర్ బోర్డ్,గోదావరికి గోదావరి రివర్ బోర్డులు ఏర్పాటు చేశారు
కృష్ణ రివర్ బోర్డ్ విజయవాడలో ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారులు దానిపై చర్యలు తీసుకోలేదు
దీని వలన అధిజరులతో సమావేశానికి హైద్రాబాద్ వెళ్తే అక్కడి అధికారులు సరైన సహకారం లేదు
రాష్ట్రం ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డును విజయవాడ లో ఏర్పాటు చేయాలి
ఎగువ రాష్ట్రాల్లో అక్రమ నీటి ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవాలి
గోదావరి ,పెన్నా పధకం చాలా అవసరం దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది
పులిచింతల వలన కృష్ణ జిల్లాలో 2 లక్ష ల పై చిలుక వ్యవసాయ భూములకు నీరు అందుతుంది
70 శాతం పూర్తయిన పులిచింతలను ప్రభుత్వం పూర్తి చేయాలని కోరుతున్నాం
చివరి ప్రాంతమైన మన రాష్ట్ర హక్కులను కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం
Comments
Post a Comment