జనసేన స్పీకర్ ప్యానల్ సభ్యులు పోతిన మహేష్ కామెంట్స్
విజయవాడ : పుష్కరాల సమయంలో
ఆలయాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ గత టిడిపి ప్రభుత్వం పై ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆందోళనలు, దీక్షలు చేశారు
గతంలో పడగొట్టిన ఆలయాలను మంత్రి పునర్ నిర్మిస్తారని వారం రోజులుగా ఆశించాం..కాని ఇప్పటివరకు ప్రకటన చేయకపోవడం హాస్యాస్పదం
దేవాలయాల పరిరక్షణ కమిటో ఏమయ్యింది
గతంలో ఆలయాలు పడగొడితే ఆందోళనలు చేసిన శివస్వామి ఇప్పుడు ఎందుకు మాట్లాడడంలేదు. స్వామీజిలు కూడా పార్టీలుగా విడిపోయారేమోనని అనుమానంగా ఉంది
స్వామీజీలు, పీఠాధిపతులు బయటకొచ్చి గతంలో కూల్చివేసిన ఆలయాలను పునర్ నిర్మించాలని ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
వైసిపి ప్రభుత్వం ఆలయాలను పునర్ నిర్మించకుంటే స్వరూపనందేంద్ర స్వామి హిందువుల తరుపున బాధ్యత తీసుకొని ప్రభుత్వంపై పోరాడాలి
మంత్రి అనుయాయులు దేవాలయాల్లో కాంట్రాక్ట్ లు పొందేందుకు సిద్దమయ్యారు. అటువంటి వారిని వెలంపల్లి శ్రినివాస్ పక్కన పెట్టాలి.
Comments
Post a Comment