సచివాలయంలోకి మంత్రి మోపిదేవి

అమరావతి :  సచివాలయంలోకి అడుగుపెట్టిన మంత్రి మోపిదేవి

- సచివాలయంలోని బ్లాక్ నంబర్-4 ,  పేషీ  నెంబర్- 132లోకి అధికారికంగా వెళ్లిన మత్స్య, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ

- కుటుంబ సుమేతంగా వచ్చి పేషీలో పూజలు నిర్వహించి కుర్చీలో ఆశీనులైన మోపిదేవి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?