తమిళనాడులో నీటి సంక్షోభం
చెన్నై
తమిళనాడులో నీటి సంక్షోభంపై ద్రవిడ మున్నేట్ర కళగమ్ (డీఎంకే) పార్టీ ఆందోళనకు దిగింది.
చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో ఖాళీ బిందెలతో రోడ్లపైకి చేరి నిరనసలు చేపట్టారు పార్టీ శ్రేణులు.
తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
Comments
Post a Comment