ఏపీకి గవర్నర్‌గా సుష్మా స్వరాజ్..!! త్వరలో కొత్త గవర్నర్లు ....

త్వరలో ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా కొత్త గవర్నర్లు రానున్నారని సమాచారం.

ఇవాళ ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు.

ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అంశంపై చర్చ జరిగినట్లు వార్తలొస్తున్నాయి.

ఏపీకి గవర్నర్‌గా సుష్మా స్వరాజ్ వస్తారని, తెలంగాణకు నరసింహన్ కొనసాగడం లేదా కొత్తగా మరో సీనియర్ నేతను తీసుకొస్తారని సమాచారం.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?