నేడు ప్రొటెం స్పీకర్ ఎన్నిక

ప్రొటెం స్పీకర్ గా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన వెంకట అప్పలనాయుడు...

సచివాలయంలోని మొదటి  బ్లాక్ లో ఉదయం 11.15 కు ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు చేత ప్రమాణం చేయించనున్న గవర్నర్ నరసింహన్...

ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్..

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?