పోర్న్ స్టార్ మియా ఖలీఫా కొత్త అవతారం..

మియా ఖలీఫా. ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన పోర్న్ స్టార్. తన వీడియోలతో సంచలనం సృష్టించింది. అయితే, ఇప్పుడు తన పాత జాబ్ వదిలేసి కొత్త అవతారం ఎత్తింది. పెద్దల సినిమాలు వదిలేసి రెగ్యులర్ సినిమాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఓ సర్కస్‌లో మియా ఖలీఫా వీడియోను పోస్ట్ చేసింది. సర్కస్ రింగ్‌లో కూర్చుని ఉన్న మియా ఖలీఫా అచ్చం సర్కస్‌లో చేసినట్టు చేసింది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ బ్రూక్లిన్ అలెన్ కోసం ఓ ఫొటో షూట్‌లో ఆమె కనిపించనుంది.

కొన్ని రోజుల క్రితం మియా ఖలీఫా తన ‘అందాలకు’ వరుసగా సర్జరీలు చేయించుకుంది. ప్రస్తుతం తన అందాలను తిరిగి సొంతం చేసుకుంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?