పేలిన టైర్ ...... స్పైస్ జెట్ విమానం ల్యాండింగ్

రాజస్తాన్: స్పైస్ జెట్ విమానం టైర్ పగిలిపోవడంతో అధికారులు అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

దుబాయ్-జైపూర్ ఎస్ జీ 58 విమానం 189 మంది ప్రయాణికులతో బయలుదేరింది.

ఇవాళ ఉదయం 9.30 నిమిషాల సమయంలో టేకాఫ్ అయిన వెంటనే టైర్ పేలిపోవడంతో..అత్యవసరంగా విమానాన్ని జైపూర్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేశారు.

పైలట్ అప్రమత్తంగా ఉండటంతో ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరుగలేదు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కాపాడారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?