Woman preoteshion ఎస్పీ సరితా కి పిర్యాదు చేసిన యామిని శర్మ.

అమరావతి

మంగళగిరి డీజీపీ ఆఫీస్ కి వచ్చిన టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని.

Woman preoteshion ఎస్పీ సరితా కి పిర్యాదు చేసిన యామిని శర్మ.

సాధినేని యామినీ పాయింట్స్ ,,,,

తన పేరుపై నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని పిర్యాదు చేసిన యామిని.

గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు.

తనని,తన కుటంబ సభ్యులను బెదిరిస్తున్నారు.

ఈ విషయంపై సీఎం ని కలిసి వివరిస్తా.

సీఎం వెంటనే మహిళలకు రక్షణ కల్పించాలి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?