మొదటి ప్రమాద హెచ్చరిక
తూర్పుగోదావరి జిల్లా...
రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది..
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.50 అడుగులు ఎత్తులో ధవళేశ్వరం బేరేజీ వద్ద వరద నీరు ప్రవహిస్తోంది..
ప్రస్తుతం 11.73 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు..
భద్రాచలం వద్ద 43.2 అడుగులకు చేరిన వరద గోదావరి నీటిమట్టం..
Comments
Post a Comment