అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం
*అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం*
*రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు*
నార్పల మండలం మద్దలపల్లి వద్ద రెండు మోటార్ బైకులు అదుపు తప్పి డివైడరు ను ఢీ కొట్టడంతో ఒక్కరు మృతి,
ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.
Comments
Post a Comment